DIGULELA OO SODGARA / దిగులేల ఓ సోదరా Christian Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.2023
famous telugu christian songs2024
Song Credits:
Lyrics,Tune & Sung By:Bro.Johnson.B
Music Spurgeon Raju Gamidi,
Sound Engineer Bro.Sam K Sriniva
Music Spurgeon Raju Gamidi,
Sound Engineer Bro.Sam K Sriniva
Lyrics:
పల్లవి :
దిగులేల ఓ సోదరా ప్రభుచెంత నీ వుండగా
దిగులేల ఓ సోదరా ప్రభుచెంత నీ వుండగా
దిగులేల ఓ సోదరి ప్రభు చెంత నీ ఉండగా
చరణం 1 :
[ ఈ కృంగుదల ఏలనో ఈ చింత నీ కేలను ]|2|
[ దరిచేరు ప్రభుచెంతకు నీబాధలుతీరును ]|2|
దిగులేల ఓ సోదరా ప్రభుచెంత నీ వుండగా
దిగులేల ఓ సోదరి ప్రభు చెంత నీ ఉండగా
చరణం 2 :
[ నీలోన ప్రభువు ఉండగా మనసా నీవు యోచింపకు]|2|
[ దిగిపోకు లోకమున పై పైకి నీవెళ్లుమా ]|2|
దిగులేల ఓ సోదరా ప్రభుచెంత నీ వుండగా
దిగులేల ఓ సోదరి ప్రభు చెంత నీ ఉండగా
చరణం 3 :
[ సువార్త ప్రకటింపను ప్రభు నిన్ను పిలిచేనుగా ]|2|
[ గిద్యోను వలే నీవు లోకములో మునుగేధవా ]|2|
దిగులేల ఓ సోదరా ప్రభుచెంత నీ వుండగా
దిగులేల ఓ సోదరి ప్రభు చెంత నీ ఉండగా
Full Video Song
Search more songs like this one
0 Comments