El Roi || ఎల్ రోయి Christian Song Lyrics
Song Credits:
Lyrics, Tune, Vocals: Naresh Chinna
Music Director: Maddy Madhav
Chorus: Rachita, Teju
Flute: Satyanaraya Nandela
Dop: Rajesh Kalidindi
Music Director: Maddy Madhav
Chorus: Rachita, Teju
Flute: Satyanaraya Nandela
Dop: Rajesh Kalidindi
Lyrics:
ఎల్ రోహీ నను చూచూచున్న దేవా
ఎల్ రొహి నను కాపాడే దేవా
ఎల్ రొహి నను కాపాడే దేవా
[ నా తల్లి గర్భమునందే నను చూచినదేవ
నీ పాత్రగా నను నడుపుచున్న దేవా ]\2\
నీ పాత్రగా నను నడుపుచున్న దేవా ]\2\
[ నను చూచుచున్న దేవా...
నను నడుపుతున్న దేవా...] \2\
[ కృపచేతా నను పిలిచిన దేవా ] \2\.
[ ఎల్ రోహీ నను చూచూచున్న దేవా
ఎల్ రొహి నను కాపాడే దేవా ]\2\
[ ఎల్ రోహీ నను చూచూచున్న దేవా
ఎల్ రొహి నను కాపాడే దేవా ]\2\
హోసన్నా ఆ ఆ.... హల్లెలూయ..ఆ...ఆ../2/
Hallelujah hallelujah Hosanna 2
చరణం 1 :
[ లోకపు శ్రమలు నన్ను ఆవరించిన-
వెనుక శత్రువే నను వెంటాడిన... ]\2\
[ ముందు ఎర్ర సముంద్రమే ఉన్న
రాళ్ళతో నన్ను కొట్టిన. ]\2\
స్టేపెన్ వలెనే సాగేదనేసయ్య.
నా ప్రాణం ఉన్నంత వరకు నిన్నే కొలుతునయ్య...
[ ఎల్ రోహీ నను చూచూచున్న దేవా
ఎల్ రొహి నను కాపాడే దేవా ]\2\
వెనుక శత్రువే నను వెంటాడిన... ]\2\
[ ముందు ఎర్ర సముంద్రమే ఉన్న
రాళ్ళతో నన్ను కొట్టిన. ]\2\
స్టేపెన్ వలెనే సాగేదనేసయ్య.
నా ప్రాణం ఉన్నంత వరకు నిన్నే కొలుతునయ్య...
[ ఎల్ రోహీ నను చూచూచున్న దేవా
ఎల్ రొహి నను కాపాడే దేవా ]\2\
హోసన్నా ఆ ఆ.... హల్లెలూయ..ఆ...ఆ../2/
Hallelujah hallelujah Hosanna 2
చరణం 2 :
[ సింహాల నోటికి నను అప్పగించిన
అగ్నిగుండంలో నను నెట్టివేసిన ]\2\
[ ఖడ్గమే ముందు నిలచిన
రాంపముతో కోయ చూచినా ]\2\
శిష్యులవలేనే సగెడనేసయ్య...
నా కఢ స్వసవరకు నిన్నే కొలుతున్నయ్య...
[ ఖడ్గమే ముందు నిలచిన
రాంపముతో కోయ చూచినా ]\2\
శిష్యులవలేనే సగెడనేసయ్య...
నా కఢ స్వసవరకు నిన్నే కొలుతున్నయ్య...
[ ఎల్ రోహీ నను చూచూచున్న దేవా
ఎల్ రొహి నను కాపాడే దేవా ]\2\
ఎల్ రొహి నను కాపాడే దేవా ]\2\
హోసన్నా ఆ ఆ.... హల్లెలూయ..ఆ...ఆ../2/
Hallelujah hallelujah Hosanna 2
చరణం 3 :
[ వస్త్రహినతయైన ఉపద్రవమైన
శ్రమలైన భాదలైనను ]\2\
శ్రమలైన భాదలైనను ]\2\
[ నే గోతిలోనికి దిగిన - మన్ను నిన్ను స్తుతించిన ]\2\
బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం..
నీ సిలువ సాక్షిగా నే నిలిచేదనేసయ్య...
బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం..
నీ సిలువ సాక్షిగా నే నిలిచేదనేసయ్య...
[ ఎల్ రోహీ నను చూచూచున్న దేవా
ఎల్ రొహి నను కాపాడే దేవా ]\2\
ఎల్ రొహి నను కాపాడే దేవా ]\2\
హోసన్నా ఆ ఆ.... హల్లెలూయ..ఆ...ఆ../2/
Hallelujah hallelujah Hosanna 2
Full Video Song
Search more songs like this one
0 Comments