Evarunarayya / ఎవరున్నారయ్యా Christian Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.2023
famous telugu christian songs2024
Song Credits:
Lyric & Tune : Bro. Prakash Garu
Vocals : Sis.Surekha Garu
Music Composed by : Daniel John
Lyrics:
పల్లవి :
ఎవరున్నారయ్యా నీలా ప్రేమించేవారెవరున్నారయ్యా
ఎవరున్నారయ్యా
నీలా రక్షించేవారెవరున్నారయ్యా
[ ఏ కీడురాకుండా ఏ మరణము లేకుండా ]|2|
[ నీలా కాపాడేవారెవరున్నారయ్యా ]|2||ఎవరున్నారయ్యా|
చరణం 1 :
[ మాయోను అరణ్యములో రాజైన సౌలు
దావీదును చుట్టుముట్టి చంపచూసెను ]|2|
[ శత్రువులు దండెత్తి దేశములో చొరబడగా ]|2|
[ దావీదును తరుముట మాని వెనుకకు తిరిగిరి ]|2|ఎవరున్నారయ్యా|
చరణం 2 :
[ రోషముకలిగి నీకొరకై నిలిచి
బంగారు ప్రతిమకు మ్రొక్కకుండిరి ]|2|
[ ఎప్పటికన్నను గుండమును ఏడంతలు మండించి ]|2|
[ షద్రకు మేషాకు అబేద్నెగోలను పడద్రోసిరి ]|2|ఎవరున్నారయ్యా|
చరణం 3 :
[ దమస్కులోని యూదులకు సువార్తను ప్రకటిస్తూ
క్రీస్తును గూర్చి రుజువిస్తూ కలవరపరిచేను ]|2|
[ పౌలును చంపజూసి రాత్రింబవళ్ళు కాచుకొనిరి ]|2|
[ శిష్యులు పౌలును గంపలో ఉంచి తప్పించి ]|2|ఎవరున్నారయ్యా|
Ful Video Song
0 Comments