GAMYAM / గమ్యం Christian Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.2023
famous telugu christian songs2024
Song Credits:
Lyrics and Sung : RESHMA REIGNA
Mixed and Mastered : OLIVER KIM
Guitars : JEREMY PRINCE
Lyrics:
మనసే ఇలా నాలో నలిగే
గుర్తుండేలా భయమే తరిమే
యుద్ధం గెలిచేదెలా నీతో నడిచేదెలా
నీపై నిలిచేదెలా తీరం చేరేదెలా
ఇది గమ్యం కానేకాదే
ఈ లోకంలో ఎదురయ్యే కెరటాలె
నా పయనంలో నీవైపు నడిపి
నీలా నన్ను మలిచి
నన్ను గెలిపించిందిలే
నీ ప్రేమలో కొనసాగే
ఈ అనుభవమే నాకు కలిగించావే
ఈ మార్గంలో నన్నేది అపలేదే
ఇకయే హో హొ....
నన్ ఏది ఆపలేదే ఐకయే... వో ఓ.....
శ్రమలే కరిగి భారం తొలగే
అలలే అనిగి బాటే కలిగే
యుద్ధం గెలిచినదిలా
నీ చెయ్ నడిపిందిగా
తోడై నీవుండగా
దిగులే ఇక అపునా
నా గమ్యాన్ని చేరనే
ఈ లోకంలో ఎదురయ్యే కెరటాలే
నా పయనంలో నీవైపు నడిపి
నీలా నన్ను మలిచి
నన్ను గెలిపించిందిలే
నీ ప్రేమలో కొనసాగే
ఈ అనుభవమే నాకు కలిగించావే
ఈ మార్గంలో నన్నేది అపలేదే
ఇకయే హో హొ....
నా గమ్యాన్ని చేరనే
ఈ లోకంలో ఎదురయ్యే కెరటాలే
నా పయనంలో నీవైపు నడిపి
నీలా నన్ను మలిచి
నన్ను గెలిపించిందిలే
నీ ప్రేమలో కొనసాగే ( YESHUVE....... )
ఈ అనుభవమే నాకు కలిగించావే
ఈ మార్గంలో నన్నేది అపలేదే
ఇకయే హో హొ....
Full Video Song
0 Comments