మధురం మధురం ఎంతో మధురం / Madhuram Christian Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.2023
famous telugu christian songs2024
Song Credits:
Music Director: DJ. Shyam Prabhakar garu
Producer: Mrs. Lakshmi Mekala (Leena)
Lyrics:
మధురం మధురం ఎంతో మధురం
యేసుని చరితం అతి మధురం
మధురం మధురం
మధురం మధురం ఎంతో మధురం
యేసుని చరితం అతి మధురం
మధురం మధురం
పావన చరితం పరిశుద్ధ చరితం
పావన చరితం పరిశుద్ధ చరితం
పాపుల బ్రోచిన యేసుని చరితం
పాపుల బ్రోచిన యేసుని చరితం
మధురం మధురం
జుంటి తేనయల కన్నా శ్రేష్ఠం
జుంటి తేనయల కన్నా శ్రేష్ఠం
పాలు మీగడల కన్నా మధురం
పాలు మీగడల కన్నా మధురం
మధురం మధురం ఎంతో మధురం
మధురం మధురం ఎంతో మధురం
పరమును విడచిన ఇలకేతించిన
పరమును విడచిన ఇలకేతించిన
ఆ పరమాత్ముని పావన చరితం
ఆ పరమాత్ముని పావన చరితం
మధురం మధురం ఎంతో మధురం
మధురం మధురం ఎంతో మధురం
కలువరి గిరిపై విలువగు ప్రాణం
కలువరి గిరిపై విలువగు ప్రాణం
మనకై ఇచ్చిన యేసుని చరితం
మనకై ఇచ్చిన యేసుని చరితం
మధురం మధురం ఎంతో మధురం
యేసని చరితం అతి మధురం
మధురం మధురం
పావన చరితం పరిశుద్ధ చరితం
పావన చరితం పరిశుద్ధ చరితం
పాపుల బ్రోచిన యేసుని చరితం
పాపుల బ్రోచిన యేసుని చరితం
మధురం మధురం
మధురం...........ఊం.....ఊం.....ఊం....ఊం......మధురం
Full Video Song
0 Comments