మహాఘనుడా / Mahaghanuda Christian Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.2023
famous telugu christian songs2024
Song Credits:
Lyrics, Tunes - Pastor P. Prasad Paul
Vocals, Music, Mix & Master - Pastor B. Kranthi Prashanth
Tabla, Dholak,
Duffs & Kanjira - Anil Robin
Flute - Yugendar
Cinematographer - Pranith
Editing - Pastor Kranthi Prashanth
Vocals, Music, Mix & Master - Pastor B. Kranthi Prashanth
Tabla, Dholak,
Duffs & Kanjira - Anil Robin
Flute - Yugendar
Cinematographer - Pranith
Editing - Pastor Kranthi Prashanth
Lyrics:
పల్లవి :
[ మహాఘనుడా మహోన్నతుడా
బల శౌర్యముగల నా యేసయ్యా ]- (2)
[ పరిశుద్ధుడా అతి పరిశుద్ధుడా
నిరంతరము నిన్నే స్తుతించెదను ] - (2)
చరణం 1 :
నన్ను ప్రేమించి నీ ప్రాణామర్పించి -(2)
రక్తము కార్చి రక్షణ నిచ్చి - అభిషేకించితివి - (2)
[ పరిశుద్ధుడా అతి పరిశుద్ధుడా
నిరంతరము నిన్నే స్తుతించెదను ] (2)
చరణం 2 :
నన్ను ప్రేమించి నా పక్షమై నిలిచి - (2)
యుద్ధము చేసి విజయము నిచ్చి - నెమ్మది నిచ్చితివి - (2)
[ పరిశుద్ధుడా అతి పరిశుద్ధుడా
నిరంతరము నిన్నే స్తుతించెదను - (4)
Full Video Song
0 Comments