నా చిన్ని హృదయముతో / Naa Chinni Hrudayamutho Christian Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.2023
famous telugu christian songs2024
Song Credits:
Worship Leaders- Pastor Vinod Kumar and
Pastor Benjamin Johnson Music by Moses Dany Backing
Vocals- Praveen, Kavya, Jyosthna , Mark Blessy, James, Moses Dany.
Lyrics:
పల్లవి :
[ నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుడి నే ఆరాధించెదన్
పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి
బాగు చేయుమని కోరేదన్ ] ||2||
హోసన్న.....హోసన్న.....
యూదుల రాజుకె
హోసన్న......హోసన్న.....
రానున్న రారాజుకె
చరణం 1 :
[ మట్టి నుండి తీయబడితిని
మరలా మట్టికే చేరూదును ] ||2||
[ మనైనా నేను మహిమ గా మారుటకు
నీ మహిమను వీడచితివే ]||2||
|| హోసన్న||
చరణం 2 :
[ అడుగులు తడబడిన వేళలో
నీ కృపతో సరిచేసితివే ]||2||
[ నా అడుగులు స్థిరపరచి నీ సేవకై
నడిచే కృప నాకిచ్చితివే ]||2||
||హోసన్న||
చరణం 3 :
[ ఈ లోక యాత్రలో నాకున్న ఆశాంతయు ]||2||
[ నా తుది శ్వాస విడిచే వరకు
నీ పేరే ప్రకటించాలని ] ||2||
హోసన్న.......హోసన్న....... హోసన్న..... హోసన్న....... హోసన్న.........
||హోసన్న||
Full Video Song
0 Comments