నా కాపరి వైనందునా / Naa Kaapari Vainanduna Christian Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.2023
famous telugu christian songs2024
Song Credits:
Telugu Christian Song By Bro George Bush
Apostolic King's Temple,MDP
Apostolic King's Temple,MDP
Lyrics:
పల్లవి :
[ నా కాపరి వైనందున - నాకు ధైర్యముగా ఉన్నది
నా సంపద వైనందున నాకు సమృద్ధిగా ఉన్నది ]|2|
నిరీక్షణ వైనందున నాకు నెమ్మదిగా ఉన్నది
ఆశ్రయమైనందునా నాకు క్షేమముగా ఉన్నది ||నా కాపరి||
చరణం 1 :
[ ధైర్యము కోల్పోయినా - భయముతో మది నిండినా
చీకటులే కమ్మినా - ఇక సాగలేనని తెలిసినా ]|2|
[ మా పితరులను నడిపించినా - నీ సామర్థ్యము మాకు తెలిసినా ]|2|
[ మాకు ధైర్యముగా నున్నది - ఎంతో నెమ్మదిగా ఉన్నది ]|2||నా కాపరి||
చరణం 2 :
[ ఎండిన మా బ్రతుకును - నీటి ఊటగ మార్చినా
నూతన యెరూషలేములో - మా పేరులే రాసినా ]|2|
[ మేఘస్తంభముగా నడిపించిన
నీ మహిమను మాకు చూపించినా ]|2|
[ నీతో ఏకమవ్వాలనే - నిరీక్షణ మాకున్నది ]|2||నా కాపరి||
Full Video Song
0 Comments