Nammadagina Deva / నమ్మదగిన దేవా Christian Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.2023
famous telugu christian songs2024
Song Credits:
Lyrics and Tune : Pastor. jesua Apostle Ministries.
Producer: U. Daniel Benson
Vocals, Music & Programming : Bro. SidduSinger, Kakinada
Female Chorus: Sis. Raji Lekhana
Male Chorus: Bro Daniel Benson and Judson Manipaul
Rhythms : Bro. Kishore Emmanuel
Producer: U. Daniel Benson
Vocals, Music & Programming : Bro. SidduSinger, Kakinada
Female Chorus: Sis. Raji Lekhana
Male Chorus: Bro Daniel Benson and Judson Manipaul
Rhythms : Bro. Kishore Emmanuel
Lyrics:
పల్లవి :
[ నమ్మదగిన దేవా- నిను నమ్ముకొంటిని
పరమునున్న ప్రభువా ప్రార్ధించుచుంటిని ] (2)
[ ఆలించుమా నా మనవులు
అంగీకరించుమ నా విన్నపములు ] (2)||నమ్మదగిన||
చరణం 1 :
[ కష్టాలు ఎన్నో నను క్రుంగదీసిన
భాధలెన్నో నను చుట్టుకొనిన ] (2)
[ ప్రార్ధించుచుంటిని తప్పించుమని
వేడుచుంటిని విడుపించుమని ] (2)
:నమ్మదగిన:
చరణం 2 ;
[ పౌలు సీలలు చెరసాలలోన
పాటలతో ప్రార్ధించి ఆరాధించగా ] (2)
[ ఆలించి దేవా దిగివచ్చితివి
విడిపించి వారిని వాడుకొంటివి ] (2)
నమ్మదగిన:
Full Video Song
Search more songs like this one
Full Video Song
0 Comments