Nammakamaina / నమ్మకమైన దేవుడవైన Christian Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.2023
famous telugu christian songs2024
Song Credits:
SONG : NAMMAKAMAINA
ALBUM : NEE CHEYYI CHAAPU
Lyrics, Tune, Music & Voice : Dr. A.R.Stevenson
ALBUM : NEE CHEYYI CHAAPU
Lyrics, Tune, Music & Voice : Dr. A.R.Stevenson
Lyrics:
పల్లవి :
[ నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా ]|2|
నేనేమైయున్నా ఏ స్థితిలో ఉన్నా
[ ఇంకేమీ కోరుకోనయ్యా ]|2|| నమ్మకమైన|
చరణం 1 :
[ ఆప్తులైనవారే హానిచేయచూసినా
మిత్రులే నిలువకుండినా ]|2|
[ న్యాయము తీర్చే నీవు నాకుంటే ]|2|
చాలు యేసయ్యా - చాలు యేసయ్యా |నమ్మకమైన|
చరణం 2 :
[ జ్ఞానమంతా చూపి శక్తిధారపోసినా
నష్టమే మిగులుచుండినా ]|2|
[ శాపము బాపే నీవు నాకుంటే ]|2|
చాలు యేసయ్యా - చాలు యేసయ్యా|నమ్మకమైన|
చరణం 3 :
[ కష్టకాలమందు గుండె జారిపోయినా
గమ్యమే తెలియకుండినా ]|2|
[ సాయము చేసే నీవు నాకుంటే ]|2|
చాలు యేసయ్యా - చాలు యేసయ్యా|నమ్మకమైన|
Full Song Lyrics
0 Comments