నాతో కూడా యేసు ఉన్నాడు / Natho Yesu Unnaadu Christian Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.
famous telugu christian songs 2023
Song Credits:
atmarakshanaministries
Lyrics:
పల్లవి :
నాతో కూడా యేసు ఉన్నాడు - నేనెవరికీ భయపడను (2)
1) ఆనాడు మోషేను నడిపించిన దేవుడు (2)
సర్వశక్తిమంతుడు నాతో కూడా ఉన్నాడు (2)
నాతో కూడా యేసు ఉన్నాడు - నేనెవరికీ భయపడను (2)
2) ఎడారిలో ఏమీ లేక అలమటించినపుడు (2)
ఆకాశం తెరిచాడు మన్నాను ఇచ్చాడు (2)
నాతో కూడా యేసు ఉన్నాడు - నేనెవరికీ భయపడను (2)
3) నీరు లేక ఎడారిలో పరితపించినపుడు (2)
బండ నుండి నీటిని ప్రవహింప చేశాడు (2)
నాతో కూడా యేసు ఉన్నాడు - నేనెవరికీ భయపడను (2)
4) శత్రువులు నను వెంబడించిన (2)
ఎర్ర సముద్రాన్ని చీల్చి మార్గమేర్పరచాడు (2)
నాతో కూడా యేసు ఉన్నాడు - నేనెవరికీ భయపడను (2)
5) భూమి ఆకాశముల యందు అధికారము (2)
నాకివ్వబడెను సువార్త చెప్పుడనెను (2)
నాతో కూడా యేసు ఉన్నాడు - నేనెవరికీ భయపడను (2)
6) దేవుడే మన పక్షమున ఉండగా (2)
మనకు విరోధి ఇంకెవరూ అన్నాడు (2)
నాతో కూడా యేసు ఉన్నాడు - నేనెవరికీ భయపడను (2)
7) నాకు లోబడి ఉండమన్నాడు (2)
సాతానుని ఎదిరించమన్నాడు (2)
నాతో కూడా యేసు ఉన్నాడు - నేనెవరికీ భయపడను (2)
8) రాజ్యములు కట్టుటకు పడద్రోయుటకు (2)
జనముల మీద నన్ను నియమించానన్నాడు (2)
నాతో కూడా యేసు ఉన్నాడు - నేనెవరికీ భయపడను (2)
9) మీరు వెళ్లి ఫలించుడి ఫలము నిలిచి యుండును (2)
నేను మిమ్ము నేర్పరచి నియమించానన్నాడు (2)
నాతో కూడా యేసు ఉన్నాడు - నేనెవరికీ భయపడను (2)
10) అడుగు ఊహించు వాటికంటే అత్యధికముగా (2)
దయచేయుటకు శక్తి కలిగి ఉన్నాడు (2)
నాతో కూడా యేసు ఉన్నాడు - నేనెవరికీ భయపడను (2)
11) తండ్రి అయిన దేవునికి రాజ్యముగాను (2)
యాజకులనుగాను కలుగజేశానన్నాడు (2)
నాతో కూడా యేసు ఉన్నాడు - నేనెవరికీ భయపడను (2)
12) నీ మీద దృష్టి యుంచి ఆలోచన చెప్పెద (2)
నీవు నడువవలసిన మార్గము బోధించెద (2)

0 Comments