NE GELICHEDANU Christian Song Lyrics

christian song lyrics christian telugu songs lyrics christian english songs lyrics

NE GELICHEDANU / నే గెలిచెదను Christian Song Lyrics

Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.2023
famous telugu christian songs2024

telugu christian songs lyrics app, telugu christian songs lyrics pdf, తెలుగు క్రిస్టియన్ పాటలు pdf,  jesus songs telugu lyrics new,  telugu christian songs lyrics in english, telugu christian songs latest, jesus songs lyrics, jesus songs telugu lyrics download, ఏసన్న గారి పాటలు lyrics , క్రిస్టియన్ సాంగ్స్ కావాలి lyrics, telugu christian songs download,   telugu christian songs list,   telugu christian songs audio,   christian telugu songs lyrics,  christian telugu songs lyrics old,  christian telugu songs lyrics mp3,  christian telugu songs lyrics mp3 download,  Best telugu christian songs lyrics, Best telugu christian songs lyrics in telugu, jesus songs telugu lyrics new, Best telugu christian songs lyrics in english, Best telugu christian songs lyrics download, న్యూ జీసస్ సాంగ్స్,  క్రిస్టియన్ పాటలు pdf, jesus songs telugu lyrics images, Telugu Christian popular Songs Lyrics. Telugu Old Christian Songs Lyrics. Telugu Christian Latest Songs Lyrics.  famous telugu christian songs

Song Credits:

Voices: Rachel Meghna, Prabhu Pammi & Esther Evelyne Song composed, produced & arranged by Prabhu Pammi Writers: Esther Evelyne, Narsinga Bobbili & Prabhu Pammi Gang Vocals: Emmanuel Prakash, Michelle Natasha & Joshua Abhishek Song Modified by: Anand Paul & Narsinga Bobbili

Lyrics:

1 )
నీ నామములోనే పొందెదను రక్షణ
పాపములనుండి విమోచన
నీ శక్తితోనే, నిలిచియున్నాను
నీ ప్రేమలోనే జీవింతును
అంధులకు వెలుగునిచ్చావు
నీ మహిమతో అభిషేకించావు
వ్యాధులనుండి స్వస్థపరిచావు
నా బలము ఆశ్రయము నీవైతివి
నే గెలిచెదను జీవించెదను
నీ నీడలో నిలిచెదను
శోధనలు సహించెదను
నా తోడు నీవే ఉండగ
2)
నీ రూపములోనే నన్ను సృజియించితివి
నీ ఆత్మతో నన్ను నింపితివి
నీ ప్రాణమునర్పించి నన్ను రక్షించితివి
నీ సొత్తుగా నన్ను చేసితివి
అంధులకు వెలుగునిచ్చావు
నీ మహిమతో అభిషేకించావు
వ్యాధులనుండి స్వస్థపరిచావు
నా బలము ఆశ్రయము నీవైతివి
నే గెలిచెదను జీవించెదను
నీ నీడలో నిలిచెదను
శోధనలు సహించెదను
నా తోడు నీవే ఉండగ.

నే గెలిచెదను జీవించెదను
[ ఆకాశముకన ఏతైనది నీ నామము
సముద్రముకన లోతైనది నీ ప్రేమ ] (4)
తారలకన సమృద్ధి గలది నీ కృపా

[ నే గెలిచెదను జీవించెదను నీ నీడలో నిలిచెదను
శోధనలు సహించెదను నా తోడు నీవే ఉండగ ] (2)

Full Video Song 

Search more songs like this one

Post a Comment

0 Comments