Nee Divya Krupamrutham / నీ దివ్య కృపామృతం Christian Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.2023
famous telugu christian songs2024
Song Credits:
Music : Immanuel Rajesh
Rhythm Programing : Davidson Raja
Saxophone, Flute : Aben Jotham
Veena : Siva Narayana
Bass, Electric & Nylon
Guitars : Jack Williams Backing
Vocals : Priya Prakash,Feji & team
Vocals Recorded by Miracle Studios - Vizag
Vocal Process - Dinesh C
Rhythm Programing : Davidson Raja
Saxophone, Flute : Aben Jotham
Veena : Siva Narayana
Bass, Electric & Nylon
Guitars : Jack Williams Backing
Vocals : Priya Prakash,Feji & team
Vocals Recorded by Miracle Studios - Vizag
Vocal Process - Dinesh C
Lyrics:
పల్లవి
[ కురిసెను నాలో నా యేసయ్యా
నీ దివ్య కృపామృతం ](2)
[ మధురాతి మధురం నీ నామగానం
నీవే నా సంగీతం ](2)
[ ఏరీతి పాడను - నీ ఉన్నత ప్రేమను ] (2) ||కురిసెను||
చరణం 1 :
నావారే నన్ను నిందించినను నీతో నేనున్నా నన్నావు
పరుల మాటలు కృంగదీసినను స్నేహించి నను ఓదార్చావు
[ పరిమితిలేని ప్రేమను పంచి విడువక తోడై నిలిచావు ] (2)
[ ఎన్నడు మారని నిజ ప్రేమది నీ కృపకు సాటియేది ](2)
||కురిసెను||
చరణం 2:
ఏమంచిలేని నన్నెన్నుకున్నావు నీవే నా జీవదాతవు
నా ఊహకందని నీ సేవనిచ్చావు నీవే నా జతగా నిలిచావు
[ నీవిచ్చినదే ఈ స్వర సంపద నీ నామం ప్రకటించెద ](2)
[ నిను చేరే వరకు నీ సాక్షిగా బలమైన నీ పాత్రగా ](2)
||కురిసెను||
Full Video Song
Search more songs like this one
0 Comments