Nee Vasamaodhunu / నీ వశమౌదును Christian Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics
famous telugu christian songs2024
Song Credits:
Pst.T.Jafanya Sastry
Lyrics:
[ నీ వశమౌదును - స్వాధీనమౌదును
పరవశమొందుచు - నీ ఆరాధనలోఓ ]||2||
యేసయ్య, యేసయ్య, యేసయ్య, యేసయ్య||2||
1. నిను ప్రేమించెద - నిను సేవించెద
నీదు ప్రేమను నే - చాటించెదను
యేసయ్య, యేసయ్య, యేసయ్య, యేసయ్య||2||
2. ఆలయమౌదును - వాహనమౌదును
సాధనమునై నే - నీ పక్షముందును
యేసయ్య, యేసయ్య, యేసయ్య, యేసయ్య||2||
3. నీ దండుజేరిన - నీ బంటునైతిని
నీ యుద్ధములనే - పోరాడెదన్
యేసయ్య, యేసయ్య, యేసయ్య, యేసయ్య||2||
4.కడ బూర మ్రోగగా కను రెప్పపాటున
మార్పు చెందెదన్ నిన్ను చేరుకొందున్
యేసయ్య, యేసయ్య, యేసయ్య, యేసయ్య||2||
Full Video Song
Search more songs like this one
0 Comments