నీతొనే నా జీవితం / Neethone Naa Jeevitham Christian Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.2023
famous telugu christian songs2024
Song Credits:
Nethone Naa Jeevitham
Bro KY Ratnam
Gopi Jessica
Lyrics:
పల్లవి:
[ నీతోనే నా జీవితం ఎంతో ఆనందమే...
నీతోనే నా ప్రయణం...ఎంతో పరవశమే..]"2"
నా నావకు చుక్కానివై నడిపించు చున్న నా నావిక
నా త్రోవకు నీవే వెలుగు వైనా మార్గమైన నా యేసయ్య
[ నీ అడుగుజాడలలో నే నడచేదా
నీ సిలువ మార్గంలో ప్రయణించెదా ]"2"
"నీతోనే"
చరణం:1
[ శ్రమలెన్నో అలలెన్నో ఎదురుగాలులు ఎన్నెన్నో...
నిందలెన్నో...బాధలెన్నో అవమానాలు ఎన్నెన్నో ]"2"
[ ఎదురొచ్చిన... బాధించినా...
క్రుంగదీసినా... గాయాలు చేసినా..]"2"
[ నిలబెట్టుచున్నావు ..పడనీయకా..
నడిపించుచున్నావు.. క్షేమముగా ]"2"
" నీతోనే "
చరణం:2
[ సంతోషం సమాధానం నిత్య జీవం నీ మార్గం....
ఆనందం ఆశ్చర్యం నా పైన నీకున్న సంకల్పం...] "2"
[ నీకోసమే నే బ్రతికెదా.. నీ చిత్తమే నే చేసెదా ..]"2"
[ నిన్ను మోసే నావగ.. నే సాగెదా..
నీ నిత్య రాజ్యము ..నే చేరదా..]"2"
"నీతోనే"
Full Video Song
0 Comments