NINU PREMINCHUCHU / నిను ప్రేమించుచు Christian Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.2023
famous telugu christian songs2024
Song Credits:
Lyrics, Tune, Music & Voice : Dr. A.R.Stevenson
Lyrics:
పల్లవి :
[ నిను ప్రేమించుచు వర్ధిల్లెదం
నీ క్షేమం కొరకు ప్రార్ధించెదం ]|2|
యెరూషలేమా - యెరూషలేమా
యెహోవా సుందరపురమా ||నిను ప్రేమించుచు||
చరణం 1 :
[ బాగుగ కట్టబడిన పట్టణమైన నీవు
చుట్టూ పర్వతములు కలిగి కదలకున్నావు ]|2|
[ దేవుని మందిరము నిమిత్తం
నీకు మేలు చేయ ప్రయత్నించెదం ]|2|
యెరూషలేమా - యెరూషలేమా
యెహోవా సుందరపురమా ||నిను ప్రేమించుచు||
చరణం 2 :
[ నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక
నీ నగరములలో క్షేమముండును గాక ]|2|
[ స్తుతిచెల్లించుటకు ప్రతీ గోత్రం
ఎక్కివచ్చును నీ ప్రదేశం ]|2|
యెరూషలేమా - యెరూషలేమా
యెహోవా సుందరపురమా ||నిను ప్రేమించుచు||
చరణం 3 :
[ న్యాయము తీర్చుటకు దావీదు వంశీయుల
సింహాసనములు వేయబడెను నీలోపల ]|2|
[ నీలోనుండి వచ్చు ఆశీర్వాదం
జీవిత కాలమంతా నీకు క్షేమం ]|2|
యెరూషలేమా - యెరూషలేమా
యెహోవా సుందరపురమా ||నిను ప్రేమించుచు||
Full Video Song
0 Comments