Nithyuda Nee Naamamunu / నిత్యుడ నీ నామమును Christian Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.2023
famous telugu christian songs2024
Song Credits:
Lyrics, Tune, Producer: Daniel Muchumarri
Music Director : Bro KY Ratnam
Vocals : Sireesha Baghavathula
Editing,VFX, DOP : KY Ratnam
Media Mix & Master : Ragesh
Chorus: Revathi Team
Rhythms & Percussion: Kishore
Indian Rhythms: Chennai Team
Strings: Vignesh Bass & Acoustic
Guitar: Richard
Flute: Satish
Lyrics:
పల్లవి :
[ నిత్యుడ నీ నామమును నిత్యమగు నీ ప్రేమను
నిత్యుడ నీ సన్నిధిలో నిత్యము స్తుతియించెదను ]|| 2 ||
[ స్తుతియింతును నిన్ను స్తోత్రింతును
స్తుతియింతును నిన్ను స్తోత్రింతును ]|| 2 ||
[ నిత్యుడ నీ నామమును నిత్యమగు నీ ప్రేమను
నిత్యుడ నీ సన్నిధిలో నిత్యము స్తుతియించెదను ]|| 2 ||
చరణం 1 :
[ నీ నామమెంతో బలమైనది
ఉన్నతమైనదిగ హెచ్చించబడినది ] || 2 ||
[ నీ నామమే నెమ్మది నిచ్చును
నీ నామమే దీవెనలనిచ్చును ]|| 2 ||
[ నీ నామమె నా గానమై నా యేసయ్య
నిత్యము నీ నామమునె స్తుతియించెద ]|| 2 ||
[ స్తుతియింతును నిన్ను స్తోత్రింతును
స్తుతియింతును నిన్ను స్తోత్రింతును ]|| 2 ||
[ నిత్యుడ నీ నామమును నిత్యమగు నీ ప్రేమను
నిత్యుడ నీ సన్నిధిలో నిత్యము స్తుతియించెదను ]|| 2 ||
చరణం 2 :
[ నీ ప్రేమయే శాశ్వతమైనది
ధనరాసులతో వెలకట్టలేనిది ]|| 2 ||
[ నీ ప్రేమయే పరిశుద్ధమైనదీ
నీ ప్రేమయే పరిపూర్ణమైనది ]|| 2 ||
[ నీ ప్రేమకు సాక్షిగ ఇల జీవించెద
ఇలలోన నీ ప్రేమలొ తరించెద ]|| 2 ||
[ స్తుతియింతును నిన్ను స్తోత్రింతును
స్తుతియింతును నిన్ను స్తోత్రింతును ]|| 2 ||
[ నిత్యుడ నీ నామమును నిత్యమగు నీ ప్రేమను
నిత్యుడ నీ సన్నిధిలో నిత్యము స్తుతియించెదను ]|| 2 ||
చరణం 3 :
[ నీ సన్నిధిలోనే సమాధానము
శత్రువును జయించె ఆశ్రయ దుర్గము ]|| 2 ||
[ నీ సన్నిధిలొ కాపాడబడుదుము
నీ సన్నిధిలొ వెలిగింపబడుదుము ]|| 2 ||
[ నీ సన్నిధి భాగ్యమని జీవించెద
నిత్యము నీ సన్నిధిని అనుభవించెద ]|| 2 ||
[ స్తుతియింతును నిన్ను స్తోత్రింతును
స్తుతియింతును నిన్ను స్తోత్రింతును ]|| 2 ||
[ నిత్యుడ నీ నామమును నిత్యమగు నీ ప్రేమను
నిత్యుడ నీ సన్నిధిలో నిత్యము స్తుతియించెదను ]|| 2 ||
[ స్తుతియింతును నిన్ను స్తోత్రింతును
స్తుతియింతును నిన్ను స్తోత్రింతును ]|| 4 ||
Full Video Song
0 Comments