O Mahima Meghama / ఓ మహిమ మేఘమా Christian Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.2023
famous telugu christian songs2024
Song Credits:
Raj Prakash Paul
Lyrics:
[ ఓ మహిమ మేఘమా ఈ స్థలము నింపుమా
ఓ మహిమ మేఘమా ఈ జనులను నింపుమా..] |2|
[ ఎడబాయని మేఘమా నాతో నడిచే మేఘమా
ఎడబాయని మేఘమా నాలో నిలిచే మేఘమా ]|2|
[ ఆత్మ మేఘమా .... పరిశుదాత్మ మేఘమా ...
పరిశుదాత్మ మేఘమా మహిమ ఆత్మ మేఘమా ]|2|
|| ఓ మహిమ మేఘమా||
[ నా మాటలో నా పాటలో నా చూపులో నా నడతలో
నీవుండుమయ్య.....]|2|
[ నా ప్రాణంలో నా ఆత్మలో నా దేహంలో నా క్రియలలో
నీవుందామయ్య.....]|2|
[ప్రేమ చూపు దైవమా ... సర్వోన్నత మేఘమా
నన్ను ఏలు పరిశుద్దాత్ముడా స్తోత్రం అయ్యా..]|2|
[ ఎడబాయని మేఘమా నాతో నడిచే మేఘమా
ఎడబాయని మేఘమా నాలో నిలిచే మేఘమా ]|2|
[ ఆత్మ మేఘమా .... పరిశుదాత్మ మేఘమా ...
పరిశుదాత్మ మేఘమా మహిమ ఆత్మ మేఘమా ]|2|
ఓ మహిమ మేఘమా ఈ స్థలము నింపుమా
ఓ మహిమ మేఘమా ఈ జనులను నింపుమా
Full Video Song
0 Comments