ఒంటరినై యున్నాను / Ontarinai Unnaanu Christian Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.2023
famous telugu christian songs2024
Song Credits:
music : benny
singers : simonu,thomas,raju,john
Lyrics:
పల్లవి :
[ ఒంటరినై యున్నాను ఒక్కడినై యున్నాను
ఏకాకినై ఎదురు చూస్తున్నాను.. నీ కొరకై ఎదురు చూస్తున్నాను ]|2|
[ కరుణించవా నన్ను కరుణించవా
కరుణించవా తండ్రి కరుణించవా ]|2|
[ కరుణించి నీలోని నను దాచవా
కరుణించి నీలోని నను చేర్చవా ]|2| "ఒంటరినై"
చరణం 1 :
[ లోకమంత ఒక్కటై నను వెలివేసినారు
నా అనే వారు నన్ను తరిమేసినారు ]|2|
[ నీ తోడు కావాలి యేసయ్య
నీ ప్రేమ కావాలి మెస్సయ్య.......] |2|
కరుణించవా నన్ను కరుణించవా
కరుణించవా తండ్రి కరుణించవా ]|2|
[ కరుణించి నీలోని నను దాచవా
కరుణించి నీలోని నను చేర్చవా ]|2| "ఒంటరినై"
చరణం 2 :
[ ఆదరించు వారు లేక ఒంటరి నయ్యాను
దిక్కు లేక దీన స్థితిలో కుమిలిపోయాను ]|2|
[ నీ ప్రేమ కావాలి యేసయ్య........
గూడు కావాలి యేసయ్యా...... ]|2|
కరుణించవా నన్ను కరుణించవా
కరుణించవా తండ్రి కరుణించవా ]|2|
[ కరుణించి నీలోని నను దాచవా
కరుణించి నీలోని నను చేర్చవా ]|2| "ఒంటరినై"
చరణం 3 :
వేదన బాధలతో ఎదురు చూచు వేల..
నీ హస్తం నన్ను తాకి బలపరచు వేళ.. |2|
[ నీ గూడు కావాలి యేసయ్యా......
నీ ఆత్మతో నడుపు ]|2|
కరుణించవా నన్ను కరుణించవా
కరుణించవా తండ్రి కరుణించవా ]|2|
[ కరుణించి నీలోని నను దాచవా
కరుణించి నీలోని నను చేర్చవా ]|2| "ఒంటరినై"
చరణం 4 :
చ: ఎన్నిక లేని నన్ను ఎన్నుకున్నావు
యోగ్యత లేని నాకు అర్హత నిచ్చావు |2|
నీ ఆత్మ కావాలి యేసయ్యా......
నీ సేవలో నడుపు యేసయ్యా......... |2|
కరుణించవా నన్ను కరుణించవా
కరుణించవా తండ్రి కరుణించవా ]|2|
[ కరుణించి నీలోని నను దాచవా
కరుణించి నీలోని నను చేర్చవా ]|2| "ఒంటరినై"
Full Video Song
0 Comments