ప్రభు చెంతకు చేరవా / Prabhu Chenthaku Christian Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.2023
famous telugu christian songs2024
Song Credits:
Lyrics Tune Vocals & Music : OLIVA
Mix & Master : SAM K SRINIVAS GARU
Chorus : SOWJANYA GARU
Mix & Master : SAM K SRINIVAS GARU
Chorus : SOWJANYA GARU
Lyrics:
పల్లవి :
[ ఓ మానవ- క్రీస్తునెరుగవా
ఎంత కాలము దేవునికి - దూరమైపోయదవు ]|2|
తన సిలువను చూడవా,
తన త్యాగమునెరుగవా
ఇకనైనా మారవా - ప్రభు చెంతకు చేరవా
" ఓ మానవ "
చరణం 1 :
[ శాశ్వతమైన లోకం కోసం ఎదురుచూస్తు ఉన్నావా
అశాశ్వతమైన లోకం కోసం కలలుకంటు ఉన్నావా ]"2''
[ క్రీస్తేసే మోక్షమార్గము ౼నిత్యజీవ గమ్యము ]" 2"
ఆ గమ్యం నీవు చేరాలంటే ౼ మార్పు నీవు చెందాలి
" ఓ మానవ "
చరణం 2 :
[ స్వార్థం లేని క్రీస్తు ప్రేమను -నమ్మలేక ఉన్నావా
అర్థము లేని లోక ప్రేమను - అనుభవించుచున్నావా ]'2'
[ క్రీస్తేసే ప్రేమ మార్గము - నిత్య ప్రేమ రూపము ] '2'
ఆ ప్రేమను నీవు పోందలంటే - మార్పు నీవు చెందాలీ
" ఓ మానవ "
Full Video Song
0 Comments