PRATHIKSHANAM / ప్రతీక్షణం Christian Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.2023
famous telugu christian songs2024
Song Credits:
Composed, Tune, Lyrics & Arranged & Music: Michael Benjamin Kalyanapu.
Keyboards, Synthesiser & Rhythm Programmed by : Michael Benjamin Kalyanapu.
Mix & Master: M Cyril raju
Keyboards, Synthesiser & Rhythm Programmed by : Michael Benjamin Kalyanapu.
Mix & Master: M Cyril raju
Lyrics:
పల్లవి :
[ ప్రతీక్షణం ప్రత్యేకంగా యేసయ్యే నీతో ఉండగా
భయపడతావు ఎందుకు? ] (2)
యెహోవా యీరే నిన్ను చూచును
యెహోవా రాఫా స్వస్థపరచును
దిగులేల ఓ మనసా! ||ప్రతీక్షణం||
చరణం 1 :
[ వేదన నిరాశలతో జీవించితిని
అపజయాల నిందలతో శిధిలమైతిని ](2)
[ నా ఆధారం నీవే నా ఆశ్రయం నీవే ](2)
నీ ప్రియ బిడ్డగా నన్ను చేర్చుకొనుమయ్యా
యెహోవా యీరే నిన్ను చూచును
యెహోవా రాఫా స్వస్థపరచును
దిగులేల ఓ మనసా! ||ప్రతీక్షణం||
చరణం 2 :
[ బ్రతుకు భారం మోయలేక మౌనినైతిని
దిక్కు దారి ఆదరణ లేకయుంటిని ](2)
[ కృంగిపోయిన నన్ను లేవనెత్తువాడవు నీవే ](2)
నా యందు కృప చూపి కనికరించు కరుణామయా
యెహోవా యీరే నిన్ను చూచును
యెహోవా రాఫా స్వస్థపరచును
దిగులేల ఓ మనసా! ||ప్రతీక్షణం||
Full Video Song
0 Comments