Siyonu Na Prayanam / సీయోనే నా ప్రయణము Christian Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.2023
famous telugu christian songs2024
Song Credits:
Vocals - Ruth Kanithi
Lyrics & Tune - Vasu Kanithi, Ruth Kanithi
Music - Nikhil Paul
Lyrics & Tune - Vasu Kanithi, Ruth Kanithi
Music - Nikhil Paul
Lyrics:
పల్లవి :
[ నీ కృప లేనిది ఏం అవుదునో
[ నీ కృప లేనిది ఏం అవుదునో
నీ దయ లేనిది ఏం అవుదునో ]|2|
[ నీ కృప లోనే బ్రతికించినావు
నీ దయ చేతే నన్ను నడిపినావు] ||2|| నీ కృప లేనిది||
చరణం 1 :
[ ఎవరు లేని ఒంటరి వాడను
గాలికి నేను తిరుగుచున్నాను ]|2|
[ నా తోడుగా నిలిచావయ్యా
నీ ప్రేమతో పిలిచావయ్యా ]|2|
( నీ కృప)
చరణం 2 :
[ ఏ దరి కానక తిరుగుచున్నాను
నా దరి చేరి నన్ను ఆదరించావు ]|2|
[ నీ స్నేహమే కావాలయ్య
నీ నీడలో బ్రతకాలయ్య ]|2|
(నీ కృప)
చరణం 3 :
[ యోగ్యత లేని వాడను నేను
యోగ్యత తోనే నన్ను పిలిచినావు ]||2||
[ నీ తోనే నడవాలయ్య
సీయోనే నా ప్రయణము ]|2||
(నీ కృప)
Full Video Song
Search more songs like this one
Full Video Song
0 Comments