స్తుతియింతున్ నీ నామమున్ / Sthuthiyinthun nee naamamun Christian Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.
famous telugu christian songs 2023
Song Credits:
LYRICS, TUNE, VOCALS : BRO JOHN BANIAN
MUSIC : BRO CHARAN
EDITING : BRO KRUPAKAR
PRODUCER : BRO VIJAY PAMULA
SPECIAL THANKS : CALVARY MOKSHAM
MUSIC : BRO CHARAN
EDITING : BRO KRUPAKAR
PRODUCER : BRO VIJAY PAMULA
SPECIAL THANKS : CALVARY MOKSHAM
Lyrics:
పల్లవి:
[ స్తుతియింతున్ నీ నామమున్
వివరింతున్ నీ కార్యములన్ ] "2"
ఆరాధన ఆరాధన..ఆరాధన నీకే. యేసయ్య..."2"
చరణం 1 :
[ పాపినైన నా కొరకు పరమ నుండి వచ్చావు...
ఎన్నికే లేని నన్ను ఎన్నుకున్నావు. ] "2"
[ ఎందుకో ఈ... ప్రేమ నాపై
చూపితివో దేవా..] "2"
ఆరాధన ఆరాధన..ఆరాధన నీకే. యేసయ్య..."2"
చరణం 2 :
[ పనికిరాని వాడనని... నా వారే వెలి వేయగా..
అర్హత లేని నన్ను అర్హునిగా చేశావు.. ] "2"
[ ఎందుకో ఈ...ప్రేమ నాపై
చూపితివో దేవా... ] "2"
ఆరాధన ఆరాధన..ఆరాధన నీకే. యేసయ్య..."2"
'' స్తుతియింతున్ ''
Full Video Song
Search more songs like this one
0 Comments