Swatantryam / స్వాతంత్ర్యం
Christian Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.2023
famous telugu christian songs2024
Song Credits:
Music: Praveen Chokka
Vocals: Jonah Samuel (@JonahsamuelOnline)
Guitars: Keba Jeremiah
Flute: Srinivas
Lyrics:
[ స్వాతంత్ర్యము నీలోనే యేసయ్యా
సామీప్యము తండ్రితో యేసయ్యా ]|2|
[ సారూప్యము నీతోనే యేసయ్యా ]|2|
[ ఊహించనే లేనిది వెల కట్టనే లేనిది ]|2\
సిలువ వెలతో దొరికినది
[ యేసయ్యా హల్లెలూయ ]|6|
[ బలహీనులము దూరస్థులము
ఏ విలువ లేని పగిలిన పాత్రలము ]|2|
ప్రాణము ధార పోసి ప్రేమను కుమ్మరించి
కాడిని విరిచి వేసి పాపము తుడిచివేసి
దరికి చేర్చావు విలువ నిచ్చావు
అంటు కట్టావు ఫలియింప చేసావు
[ యేసయ్యా హల్లెలూయ ]|6|
పాప చెర నుండి స్వాతంత్ర్యం
శాప చెర నుండి స్వాతంత్ర్యం
మరణ చెర నుండి స్వాతంత్ర్యం
నరక చెర నుండి స్వాతంత్ర్యం
వ్యాధి చెర నుండి స్వాతంత్ర్యం
బాధ చెర నుండి స్వాతంత్ర్యం
కీడు చెర నుండి స్వాతంత్ర్యం
తెగులు చెర నుండి స్వాతంత్ర్యం
స్వాతంత్ర్యం స్వాతంత్ర్యం స్వాతంత్ర్యం
[ యేసయ్యా హల్లెలూయ ]|6|
సిలువ వెలతో దొరికినది
Lyrics (English):
[ Swatantryamu Neelone Yesayya
Sameepyamu Thandritho Yesayya ]|2|
[ Saarupyamu Neethone Yesayya ]|2|
[ Oohinchane Lenidi Velakattane Lenidi
Oohinchane Lenidi Velakattane Lenidi
Siluva Velatho Dorikinadi
[ Yesayya Halleluya ]|6|
[ Balaheenulamu Doorasthulamu
Ye Viluvaleni Pagilina Pathralamu ]|2|
Pranamu Dhaaraposi Premanu Kummarinchi
Dariki Cherchavu Viluvanichavu
Antu Kattavu Phaliyimpa Chesavu
[ Yesayya Halleluya ]|2|
Paapa Chera Nundi Swatantryam
Shaapa Chera Nundi Swatantryam
Marana Chera Nundi Swatantryam
Naraka Chera Nundi Swatantryam
Vyaadhi Chera Nundi Swatantryam
Baadha Chera Nundi Swatantryam
Keedu Chera Nundi Swatantryam
Thegulu Chera Nundi Swatantryam
Swatantryam Swatantryam Swatantryam
[ Yesayya Halleluya ]|2|
Siluva Velatho Dorikinadi
0 Comments