వర్ణించలేని కావ్యమా / Varninchaleni Kaavyamaa Christian Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.2023
famous telugu christian songs2024
Song Credits:
LYRICS: REV SANAM ANIL KUMAR
PRODUCED BY: SANAM VIJAY KUMAR
MUSIC: M PRASANNA KUMAR
SINGER: G VIKAS
PRODUCED BY: SANAM VIJAY KUMAR
MUSIC: M PRASANNA KUMAR
SINGER: G VIKAS
Lyrics:
పల్లవి:
వర్ణించలేని కావ్యమా నా ప్రియమైన బంధమా (2)
నా జీవపు స్వాస్థ్యమా... నా యేసయ్యా - నా నేస్తమా (2)
||వర్ణించలేని॥
చరణం 1 :
[ నలిగిన జీవితాన - నిస్పృహ చేరువైనా
నను నిలిపినది నీ ప్రేమ ](2)
మరువలేని బంధమై - మరపురాని స్నేహమై(2)
నను చేరదీసిన విడువని ప్రేమ (2)
||వర్ణించలేని॥
చరణం 2 :
[ అలసిన ఆలోచనలో - నా విఫలపు రోదనలో
నను ఓదార్చినది నీ ప్రేమ ](2)
నీదు అనాది ప్రణాళికలో
ఆత్మల కొరకై భారము నింపి (2)
ఉన్నత పిలుపుతో పిలచిన దేవా (2)
||వర్ణించలేని॥
చరణం 3 :
[ అవిశ్వాస అలజడిలో మనస్సు భారమైన వేళ
నను హత్తుకున్నది నీ ప్రేమ ](2)
[ ఆకర్షించిన బంధమై నను దర్శించిన తేజమై ](2)
నాకు విలువనిచ్చిన శ్రేష్ఠమైన ప్రేమ (2)
||వర్ణించలేని॥
Full Video Song
Search more songs like this one
0 Comments