విడువని ఎడబాయని ప్రేమనీదయా / Viduvani Yedabaayani Christian Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.2023
famous telugu christian songs2024
Song Credits:
Lyrics,Tune & Vocals: Brother Samuel Vatam
Music: Ashok. M
Music: Ashok. M
Lyrics:
పల్లవి :
[ విడువని ఎడబాయని ప్రేమ నీదయా
[ విడువని ఎడబాయని ప్రేమ నీదయా
కన్నతల్లి లాగ పలకరించె మనసు నీదయా ](2)
[ ఏమివ్వగలనయ్య నీకు
ఎనలేని కృప చూపినందుకు ](2)
(విడువని)
చరణం 1 :
[ గురిలేని నా పయనంలో
నీదరికి నన్ను పిలచినావయా ](2)
[ నా బ్రతుకు మార్చి నీ జ్ఞానమిచ్చి ](2)
[ చిన్న గొర్రె పిల్లవలె నన్ను నడుపుచుంటివి ](2)
[ స్తోత్రాలు నీకే యేసయ్యా కోట్లాది స్తోత్రాలయా ](2)
(విడువని)
చరణం 2 :
[ పడియుంటి శ్రమల కొలిమిలో
నీకుడి చేతితో పైకి లేపినావు ](2)
[ నన్ను బలపరచి నన్ను దీవించి ](2)
[ నా మంచి నేస్తమై నన్ను నడుపుచుంటివి ](2)
[ వందనాలు నీకే యేసయ్యా
కోట్లాది వందనాలయ్యా ](2) (విడువని)
చరణం 3 :
[ కృంగదీసె శోధనలెన్నో
నా భుజము తట్టి అభయమిచ్చినావు ](2)
[ నన్ను విడిపించి నన్ను బాగుచేసి ](2)
[ నా మార్గదర్శివై నన్ను నడుపుచుంటివి ](2)
[ స్తుతులు నీకే యేసయ్యా
కోట్లాది స్తుతులు నీకయ్యా ](2) (విడువని)
చరణం 4 :
[ రక్షణను ఇచ్చినావయ్యా
నీ సాక్షిగ నన్ను నిలిపినావయ్యా ](2)
[ సంతోషమిచ్చి సమాధానమిచ్చి ](2)
[ నీ ఆత్మ చేత నన్ను
ఇలలో నడుపుచుంటివి ](2)
హల్లెలూయ హల్లెలూయా
ఆరాధన ఆరాధన
నీకే హల్లెలూయ హల్లెలూయా
ఆరాధన ఆరాధన
(విడువని)
Full Video Song
Search more songs like this one
Full Video Song
0 Comments