ABHISHEKAM NAA THALAPAINA | అభిషేకం నా తలపైన Christian Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.
famous telugu christian songs 2023
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.
famous telugu christian songs 2023
Song Credits:
Ernest Mohanty
Lyrics:
అభిషేకం నా తల పైన
ఆత్మ అయినా యేసు నాలోన 2|| ఆరాధన నీకే నా యేసు రాజా
ఆరాధన నీకే నా యేసు రాజా 2||
అభిషేకం||
యెహోవా రాఫా యెహోవా రాఫా 2||
స్వస్థపరచు దేవుడవే నా యేసయ్యా
స్వస్థపరచు దేవుడవే 2||
ఆరాధన నీకే నా యేసు రాజా 2||
అభిషేకం నా తల పైన
ఆత్మ అయినా యేసు నాలోన 2||
యెహోవా శమ్మ యెహోవా శమ్మ
యెహోవా శమ్మ యెహోవా శమ్మ
తోడుగా ఉన్నవాడవే నా యేసయ్య
తోడుగా ఉన్నవాడవే 2||
ఆరాధన నీకే నా యేసు రాజా
ఆరాధన నీకే నా యేసు రాజా 2||
అభిషేకం||
యెహోవా షాలోమ్ యెహోవా షాలోమ్
యెహోవా షాలోమ్ యెహోవా షాలోమ్
శాంతిని ఇచ్చువాడవే నా యేసయ్యా
శాంతిని ఇచ్చువాడవే 2||
ఆరాధన నీకే నా యేసు రాజా
ఆరాధన నీకే నా యేసు రాజా 2||
అభిషేకం నా తల పైన
ఆత్మ అయినా యేసు నాలోన 2|| ఆరాధన నీకే నా యేసు రాజా
ఆరాధన నీకే నా యేసు రాజా 2||
Full Video Song
Search more songs like this one
0 Comments