పరవాసిని నే | Paravasini Christian Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.
famous telugu christian songs 2023
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.
famous telugu christian songs 2023
Song Credits:
Produced by : Ravi Mandadi (USA)
Music Arranged by : Symonpeter Chevuri
Vocals by : Aradhana Joyce
Music by : Johnson
Mix & Master : Sundar
Vocals Recorded : Jireh
Sound Labs (Vizag) DOP : Simonpeter (Vizag)
Music Arranged by : Symonpeter Chevuri
Vocals by : Aradhana Joyce
Music by : Johnson
Mix & Master : Sundar
Vocals Recorded : Jireh
Sound Labs (Vizag) DOP : Simonpeter (Vizag)
Lyrics:
పల్లవి :
పరవాసిని నే జగమున ప్రభువా \\2\\
నడచుచున్నాను నీ దారిన్
నా గురి నీవే నా ప్రభువా \\2\\
నీ దరి నే జేరెదను నేను
నీ దరినే జేరెదను \\పరవాసిని\\
చరణం 1 :
[ లోకమంతా నాదని యెంచి
బంధు మిత్రులే ప్రియులనుకొంటిని ]\\2\\
అంతయు మోసమేగా \\2\\
వ్యర్ధము సర్వమును
ఇలలో.. వ్యర్ధము సర్వమును \\పరవాసిని\\
చరణం 2 :
[ తెలుపుము నా అంతము నాకు
తెలుపుము నా ఆయువు యెంతో ]\\2\\
తెలుపుము ఎంత అల్పుడనో \\2\\
విరిగి నలిగియున్నాను
నేను.. విరిగి నలిగియున్నాను \\పరవాసిని\\
Full Video Song
Search more songs like this one
0 Comments